మహేష్ బాబు - 6 సార్లు, పవన్ కళ్యాణ్ - 5 సార్లు, అల్లు అర్జున్,రామ్ చరణ్ - 4 సార్లు, ప్రభాస్ - 3 సార్లు, చిరంజీవి, వెంకటేష్ -2 సార్లు,వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లు ఒకసారి 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు.