మజిలీ సినిమా తర్వాత దివ్యాంశ కౌశిక్ కి రెండు సంవత్సరాల వరకు ఎటువంటి సినిమా అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే నాగశౌర్య నటిస్తున్న "వారి హెచ్చరిక" సినిమాలో ఆమెకు నటించే అవకాశం దక్కింది. కేపీ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. "వారి హెచ్చరిక" సినిమా బృందం త్వరలోనే దివ్యాంశ కౌశిక్ గురించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నదని తెలుస్తోంది.