మహేష్ బాబు, బాలకృష్ణ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయడానికి రామ్ కూడా జాయిన్ అవుతున్నారట. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ఉవ్విళ్ళూరుతున్నారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీని భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారట.