'భాగమతి, నిశ్శబ్దం' చిత్రాల్లో బొద్దుగా కనిపించిన అనుష్క..  ఇక తాజా సినిమా యూవీలో అంటే తన కొత్త సినిమాలో  సన్నగా మారాలనీ నిర్ణయం తీసుకుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు తగ్గి స్లిమ్ అవ్వాల్సిందేనని ఆమె అనుకుంటోందట.