'ఆదిపురుష్'లో మరో ముఖ్యపాత్ర అయినటువంటి లక్ష్మణుడి క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి విక్కీ అయితే పర్ఫెక్ట్ అనుకున్న డైరెక్టర్ ఓం రౌత్ విక్కీని కలిసాడని, విక్కీ కూడా దాదాపుగా ఒకే చెప్పేసినట్లేనని తెలుస్తోంది..