ఉప్పెన సినిమా పైన ఓ బాలీవుడ్ యంగ్ హీరో మనసుపడ్డాడంట. ఆహీరో ఎవరో కాదు వరుణ్ ధావన్. ఇటీవల ఈ సినిమా చుసిన వరుణ్ ఎలాగైనా ఈ సినిమాను రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడట.