విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ  కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ట్విట్టర్ వేదికగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు..వారిలో నారా రోహిత్, కోన వెంకట్ ఆర్ పి పట్నాయక్ ముందు వరుసలో ఉండగా.. అగ్ర హీరోలెవ్వరు స్పందించకపోవడం గమనార్హం గా మారింది..