నందమూరి బాలకృష్ణ తాజాగా తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం లోని  స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఓటర్లు బారులు తీరి నిల్చుని కనిపించారు. దీనితో ఆయన వారితో పాటు క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు..