ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ పర్ఫామెన్స్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన సెక్సీ, హాట్ రోల్స్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది.