A1 ఎక్స్‌ప్రెస్ మూవీ ఈ వీకెండ్‌ను బాగానే ఉపయోగించుకుంది. ఈ వారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఏకైక సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు.