ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిమాన హీరో ఉంటాడు. వాళ్ళకి సంబంధించి ఏ న్యూస్ వచ్చిన వదిలిపెట్టకుండా చదువుతూ ఉంటాము. అయితే మన అభిమాన హీరోలు ఎంతవరకు చదువుకున్నారో ఒక్కసారి చూద్దామా. నాగార్జున నట వారసుడు నాగ చైతన్య బీకామ్ వరకు చదువుకున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసారు.