సినీ పరిశ్రమలో రాణించడం అనేది అంత సులభమైన పని కాదు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ రేంజ్ ఎదిగితే.. మరికొంత మందికి అదృష్టం కలిసి రాక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక పనికైనా దశ ఉండాలి గానీ ఒక దానివెంట ఒక్కొక్కటీ కల్సి వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. కల్సి వస్తున్నప్పుడే కొందరు ముందు జాగ్రత్త తీసుకుంటారు.