చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. అయితే నవీన్ పోలిశెట్టి తాజా సినిమా జాతిరత్నాలు మీద జనాలు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పైగా విజయ్ దేవరకొండ ప్రమోషన్ లో పాల్గొనడం హైలెట్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందాడు.