తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి కోట శ్రీనివాసరావు, బాబు మెహన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని గుర్తింపు తీసుకొచ్చాయి. కోట శ్రీనివాస రావుతో పాటు తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే బాబు మోహన్ విషయానికొస్తే ఈయన కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించడం ఈయన నైజం.