భాష ఏదైనా కథ నచ్చితే దర్శకులు ఆ సినిమాలను రీమెక్ చేస్తుంటారు. అలాగే ఇప్పటికే చాల మంది దర్శకులు ఇతర బాషల నుండి సినిమాలను రీమెక్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు చాలా హెల్ప్ అయింది.