ఉప్పెన మూవీతో మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాని సొంతం చేసుకున్నాడు. అయితే సాయిధరమ తేజ్ కంటే నాలుగేళ్లు చిన్నవాడైన వైష్ణవ్ 1990 జనవరి 13న శివప్రసాద్, విజయ దుర్గ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.