వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బంగార్రాజు మూవీ విడుదల చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయని నాగార్జున అనుకుంటున్నారు. కానీ ఈసారి సంక్రాంతి కి మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న మరొక సినిమా కూడా బరిలోకి దిగనున్నాయి. దీంతో వీళ్లిద్దరి సినిమాలు నాగార్జునకి కొరకరాని కొయ్యగా మారాయని చెప్పాలి.