బాలీవుడ్ పింక్ సినిమాలో తాప్సీ పోషించిన పాత్రనే వకీల్ సాబ్ సినిమాలో నివేద థామస్ పోషించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంతగా క్రేజ్ వచ్చే పాత్ర నివేదాదే అంటున్నారు.