బీజేపీ పొత్తుకు జై కొట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడితే.. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలి తెలియక పవన్ తలపట్టుకుంటున్నారు.తమ్ముడిపై ఒత్తిడి పెరుగుతుండడంతోనే ఇప్పుడు చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.