ప్రముఖ నటి ప్రగతి వర్కౌట్ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.. కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే.. మరికొందరూ ఈ వయస్సులో ఇదేంటని.. ఏమైనా హీరోయిన్ వేశాలు వేస్తున్నారా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరూ ప్రగతి మేడమ్.. మీరేమైన రెజ్లింగ్ పోటీలకు వెళ్తున్నారా అని వ్యంగంగా అంటున్నారు.