'బిగ్ బాస్' సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, దీపిక పిల్లి, యాంకర్ విష్ణు ప్రియ, రాకేష్ మాస్టర్, hmtv యాంకర్ రోజా పేర్లు ఫైనల్ అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..