జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.