2008లో రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమా లో హీరోయిన్ గా సియా గౌతమ్ నటించిన విషయం తెలిసిందే. ఐతే భలే భలే మగాడివోయ్ ఫేమ్ మారుతి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమాలోని ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కిందట.