టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న "సర్కారు వారి పాట" చిత్రంలో కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది.