తెలుగు చిత్ర పరిశ్రమలో నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందంతో అభినయంతో తన అల్లరితో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ భామ ఇంకా చిత్ర పరిశ్రమలో సరిగ్గా పుంజుకోలేక పోతుంది. నివేదా థామస్ 2008లోనే బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ.