బుల్లితెరపై ఏ షో అయినా భుజాలపై వేసుకొని ముందుకు యాంకర్ ముందుకు తీసుకెళ్తారు. ఒక యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు స్పాంటేనిటీ, సెన్సాఫ్ హ్యూమర్, సెలబ్రిటీల ని రిసీవ్ చేసుకునే విధానం, షో లో వచ్చే కంటెస్టెంట్స్ తో మాట్లాడే విధానం కూడా తెలిసి ఉండాలి. అలా ఎంతో కష్టపడి మన యాంకర్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.