తెలుగు చిత్ర పరిశ్రమకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచమై హీరో రేంజ్ కి ఎదిగాడు శ్రీ విష్ణు. ఆతర్వాత ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన అప్పట్లో ఒకడుండేవాడు అనే మూవీలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రానా తదితర స్టార్ హీరోల చిత్రాల్లో కూడా కనిపించాడు.నటన పరంగా ఎంతో ప్రతిభ గల శ్రీ విష్ణు కి తగిన ఛాన్స్ లు రాలేదు.