అనుష్క సైజ్ జీరో సినిమా కోసం ఏకంగా 40 కేజీల బరువు పెరిగింది. ఇక ఆ సినిమా తర్వాత తన ఎంత బరువు తగ్గాలనుకున్నా కూడా తగ్గలేకపోతోంది.. ఇటీవల బాహుబలి, నిశ్శబ్దం, భాగమతి వంటి సినిమాలలో గ్రాఫిక్స్ ను ఉపయోగించుకొని, అనుష్కను సన్నగా చూపించారట దర్శక నిర్మాతలు.