తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి. పరిచయం అసలు అవసరం లేని వ్యక్తి.తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇక శివశంకర వరప్రసాద్ గా పుట్టి, చిరంజీవిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువయ్యారు.