ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే రాజకీయ, క్రీడ, సినిమా సహా పలు రంగాల్లోని పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినవే. మరికొన్ని రూపొందుతున్నాయి. ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే రాజకీయ, క్రీడ, సినిమా సహా పలు రంగాల్లోని పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినవే.