అన్ని సినిమాల్లోనూ డైరెక్టర్ ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తుంటారు బాలకృష్ణ. అయితే.. బీబీ-3ని స్పెషల్ గా తీసుకోవడంతో చాలా విషయాలు చర్చలోకి వచ్చాయట. చివరకు ఫ్యాన్స్ ను ఫుల్లుగా ఎంటర్ టైన్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఆ ప్రకారం బోయపాటి సూచనలు ఫాలో అయిపోతున్నాడట.