ప్రముఖ నటి ప్రగతి తాజాగా ఓ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.. ఆ వీడియోలో ఓ పెద్ద మోటార్ బైక్‌ని సునాయాసంగా ఆమె నడిపేస్తుంది.  అందులోనూ చీరలో మళ్లీ. నిండైన చీరలో ఉన్న ఆమె.. చీర పైకి ఎగ్గట్టి.. బుల్లెట్‌ని ఈజీగా నడిపేసింది..