RRR హీరోయిన్ ఆలియా భట్ తాజాగా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా, అది నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలియా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని అలియానే స్వయంగా వెల్లడించారు.