143 సినిమా హీరోయిన్ సమీక్ష  ప్రస్తుతం..  శైల్ ఓస్వల్ అనే ఓ ప్రముఖ సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా లోని ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. ఇంతలోనే వీరిద్దరు సింగపూర్ లో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకోవడంతో సినిమాలను వదిలేసి, వ్యాపారాలపై ఈ భామ దృష్టి పెట్టింది..