దేవాకట్టా దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమాలు శర్వానంద్ సరసన హీరోయిన్ గా పరిచయమైంది రూబీ పరిహార్. అయితే ఈమె సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం మోడలింగ్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఈమె ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది