చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు సినీరంగంలో రాణించాలంటే చాల కష్టం. కొన్నిసార్లు స్టూడియోల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన కూడ అవకాశాలు రావు. అలాంటి పరిస్థితులను చూసిన హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా రూపొందిన జాతి రత్నాలు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.