ఎస్పీ బాలు తెలియని వారంటూ ఉండరు. తన పాటలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎస్పీ బాలు 53 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఇంక ఎన్నో అవార్డులను, అలాగే ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అలాగే పాడుతా తీయగా వంటి కార్యాక్రమాల ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించారు.