సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సుధీర్ 5వ తరగతిలో తాను చేసిన మ్యాజిక్ కు మొదట సంపాదన వచ్చింది. ఒక స్క్రిప్ట్ నిమిత్తం వేణు ద్వారా సుధీర్, కార్తీక్ రెడ్డి అనే దర్శకుడి దగ్గరకి వెళ్ళాడు ఆ నేపథ్యంలో సుధీర్ కు మొదటిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది .