సెలబ్రిటీలు ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వారు వాడే వస్తువులు, వాహనాల గురించి తరచూ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా కింగ్ ఖాన్ గా పిలవబడే షారుఖ్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే,షారుఖ్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఆయనకున్న మొత్తం కార్ల విలువ 34 కోట్ల రూపాయలట.