"పక్కా కమర్షియల్ " సినిమా కోసం రాశీఖన్నా ను మరో సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట. అదేమిటంటే మారుతి దర్శకత్వంలో రాశీ ఖన్నా, గోపీచంద్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న "పక్కా కమర్షియల్ " సినిమాలో రాశీ ఖన్నా ను సీరియల్ స్టార్ గా చూపించబోతున్నాడట దర్శకుడు మారుతీ..