కరీనాకపూర్ కూడా సీత కేరక్టరే చేస్తోంది. కానీ ప్రభాస్ సినిమాలో కాదు. ఆమె కోసం రాజమౌళి కాంపౌండ్లో కథ రెడీ అవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ సీత కథను కరీనా కోసం సిద్ధం చేస్తున్నారట. అలౌకిక్ దేశాయ్ నెక్స్ట్ చేసే సినిమా అదేనట. అందులోనే కరీనా సీత కేరక్టర్ పోషిస్తుంది.