జాతిరత్నాలు టీమ్.. తాజాగా రానా No.1 యారి షో లో పాల్గొని నానా రచ్చ చేశారు. నవీన్ "బాహుబలి సినిమా తెలుసండీ మీకు?" అని అడిగితే, "తెలుసండీ.. చూశాను." అని రానా సీరియస్గా జవాబిచ్చాడు. "బాహుబలి నథింగ్ సార్.. జాతిరత్నాలు ముందు కంపేర్ చేస్తే.." అని రాహుల్ రామకృష్ణ సీరియస్గా చెప్తే, "సూపర్ జోక్ నాన్నా." అన్నాడు రానా...