రేణుదేశాయ్ - పవన్ కుమారుడు అకీరా నందన్ హరిహర వీరమల్లుగా తన తండ్రిని చూసి గూస్ బంస్ అయ్యాడట. ఈ గెటప్ లో మీ లుక్ కేక డాడీ, ఈ సినిమా కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని అన్నాడు. గ్లింప్స్ లో బల్లెం పట్టుకుని యుద్ధ రంగంలోకి దిగిన తీరు అమోఘం అని స్పందన తెలియజేశాడు.