సందీప్ కిషన్ రౌడీ బేబీ, దిల్ రాజు బంధువు రౌడీ బాయ్ సినిమాల పేర్లు ఒకే లాగా ఉండటంతో దిల్ రాజు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలపడం తో ఇక చేసేదేమీ లేక సందీప్ కిషన్ చిత్ర బృందం ఈ టైటిల్ ని మార్చుకునేందుకు రెడీ అయ్యిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.