ఈశా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవాల్లో సమంత అక్కినేనితో పాటు మరికొందరు హీరోయిన్లు సందడి చేశారు..ఈ నేపథ్యంలో సద్గురు.. సమంతను చేతిపై గిల్లి.. రా డ్యాన్స్ చేద్దాం అని ఆహ్వానించారు. తను గురువుగా భావించే సద్గురు నుంచి ఆదేశం వచ్చిందని భావించిన సమంత.. వెంటనే స్టేజ్ పైకి వెళ్లి డ్యాన్స్ చేసింది..