'ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. నేపథ్యంలోనే ఓ రిపోర్టర్.. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడుంటుందంటూ ప్రశ్నించగా.. దానికి ఎన్టీఆర్ తన స్టైల్లో సమాధానం చెప్పారు. దీనికి సమాధానం మీరే చెప్పాలని, పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించేందుకు ఇది సమయం కాదు, సందర్భం అంతకంటే కాదని అన్నారు.