వరలక్ష్మి శరత్ కుమార్ కోసం డార్లింగ్ సినిమా దర్శకుడు స్వామి కూడా ఒక సొంత కథను రాసుకున్నారు. అందులో వరలక్ష్మి క్యారెక్టర్ మామూలుగా లేదు. అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఒకవైపు నవ్విస్తుంది,మరొకవైపు థ్రిల్లింగ్ చేస్తుంది. ఇన్ని వెరైటీస్ వున్న క్యారెక్టర్ విన్న వరలక్ష్మి ఒక్కసారిగా స్వామికి ఓకే చెప్పేసిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు స్వామి..