ప్రస్థానం సినిమాలో శర్వానంద్ పక్కన హీరోయిన్ గా నటించిన రూబీ పరిహార్.. ఆ తర్వాత సినిమాల్లో అంతగా రాణించలేక ప్రస్తుతం ముంబై లో ఉంటున్న ఈ భామ ఇటీవలే మోడలింగ్ రంగంలో సెటిల్ అయినట్లు ససమాచారం..