చిత్ర పరిశ్రమలో రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ కష్టపడి సంపాదించుకున్నకోట్లా ఆస్తిని అయినా మోసం చేసి పోగొట్టారన్నారు. ఈ విషయం ఓ ఇంటర్యూలో స్వయంగా వెల్లడించడం విశేషం.