ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్న కారణంగా బిజీ ఉన్నానని, సినిమా చేయడం కుదరదన్నారు. కానీ, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాకు కైరా ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ కైరాపై మండి పడుతున్నారు.